బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది.