యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ నటిగా మారిపోయింది. తరచుగా సోషల్ మీడియాలో అనసూయ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ, వివాదాల్లో నిలుస్తూ వార్తల్లో ఉంటుంది. బుల్లితెరపై అందంగా కనిపించే యాంకర్లలో అనసూయ ముందు వరుసలో ఉంటుంది. కానీ ఆమె గ్లామర్ కి భిన్నమైన పాత్రలో సినిమాల్లో వస్తున్నాయి.