బాబోయ్.. ఫ్యామిలీ మొత్తం జలకాలాడుతూ.. అనసూయ రచ్చ చూశారా, వైరల్ ఫొటోస్

First Published May 24, 2024, 2:06 PM IST

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. 

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. 

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. 

అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల అనసూయ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అనసూయ ఈ లుక్ లో కిల్లర్ లేడీ లాగా కనిపిస్తోంది. డీ గ్లామర్ రోల్ అయినప్పటికీ అనసూయ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేసినట్లు ఉంది. 

పుష్ప 2లో అనసూయ పాత్ర మరింత భయంకరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పరాజ్ ని అంతం చేసేందుకు ఆమె అందరితో కలసి పన్నాగాలు పన్నే పాత్రలో నటిస్తోందట. 

అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది అని అనసూయ క్లారిటీ ఇచ్చింది. 

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అందమైన చీరల్లో, ట్రెండీ అవుట్ ఫిట్స్  లో అనసూయ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. 

తాజాగా అనసూయ సమ్మర్ ని భలే ఎంజాయ్ చేస్తోంది.  పొట్టి షార్ట్ ధరించిన అనసూయ తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. 

అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తోంది. ఇక ఆమె పిల్లలు భర్త కూడా వాటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దృశ్యాలని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

click me!