బాలీవుడ్ లో మాత్రం అనన్య పాండేకు మంచి క్రేజ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో అక్కడ దూసుకుపోతోంది. మరోవైపు వెండితెరపైనే బోల్డ్ గా అందాలను ప్రదర్శిస్తూ యంగ్ బ్యూటీ అనన్య క్రేజ్ పెంచుకుంటోంది. చివరిగా ‘గెహ్రైయాన్’తో అలరించిన అనన్య ప్రస్తుతం ‘ఖో గయే హమ్ కహాన్’,‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో నటిస్తోంది.