విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టబోతోంది అనన్య పాండే. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానోఎదురు చూస్తున్న లైగర్ ఆగస్టు 25న స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.