టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ కాకరేపుతోంది. ఇక కథలోకి వెళితే... గతంలో పూరి తెరకెక్కించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్ర లేటెస్ట్ వర్షనే లైగర్ అన్న మాట వినిపిస్తోంది. రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన ఆ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ కలగలిపి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా పూరి ఆ చిత్రం చేశారు.