విజయ్ దేవరకొండ ఇమేజ్ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైమ్ లో ఆల్ ఓవర్ ఇండియాలో విజయ్ క్రేజ్ సాధించాడు. విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతున్నారు అభిమానులు. ఆయనతో సినిమాచేయాలని డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అయితే ఆయన మాత్రం తన మనసులో మాట ఒకటి బయట పెట్టారు. ఓ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అన్నారు.