చిన్న బ్లౌజ్ లో మత్తెక్కించే అందం.. అనన్య మైమరిపించే ఫోజులకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరే.. ఫొటోస్ చూస్తే అంతే

First Published | Nov 11, 2023, 4:09 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే పంగపూట అందాల ప్రదర్శనతో మతులు పోగొడుతోంది. పద్ధతిగా మెరిసినా గ్లామర్ మెరుపులతో మైమరిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. లేటెస్ట్ స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

టాలీవుడ్ కు ‘లైగర్’ చిత్రంతో అనన్య పాండే (Ananya Panday) ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన ఈ ముద్దుగుమ్మ భారీ అంచనాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కానీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయింది. 
 

అయినా, ఈ బ్యూటీ గ్లామర్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. ‘లైగర్’ హిట్ అయ్యి ఉంటే మాత్రం ఈపాటికి సౌత్ లో మంచి ఫామ్ లో ఉండేది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అదరగొడుతూ వుంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది. 
 


బాలీవుడ్ లో సందడి చేస్తున్న అనన్య పాండే మరోవైపు సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో అభిమానులను ఫిదా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. 
 

తాజాగా దిపావళి సందర్భంగా ట్రెడిషనల్ వేర్ లో ఈ బ్యూటీ ఫెస్టివల్ ట్రీల్ అందింది. పద్ధతిగా మెరిసినా పరువాల ప్రదర్శనతో మతులు చెడగొట్టింది. కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా షేర్ చేసిన పిక్స్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

చాలిచాలనీ బ్లౌజ్, నడుమును అందంగా హాఫ్ శారీ కట్టుకొని అనన్య పాండే అందాల విందు చేసింది. టాప్ గ్లామర్, నడుము సొగసుతో మంత్రముగ్ధులను చేస్తోంది. మత్తు కళ్లతో కుర్రకారు చూపును తిప్పుకోకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ వరుస చిత్రాలతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దివాళీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ అదరగొడుతోంది. 

Latest Videos

click me!