అయితే వెంటనే ఆయనే.. తీరిగి ఏమన్నాడంటే.. నీ డేట్ ఎప్పుడో చెప్తే మనం ఇంటిమేట్ సీన్స్‌కు ఆ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో షెడ్యూల్ ను అజస్ట్ చేయోచ్చు. లేకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని అన్నాడు. అంతే కాదు డైరెక్షన్ టీమ్‌తో మాట్లాడి.. వెంటనే మార్పులు, చేర్పులు చేశాడు. ఇలాం ఎంత మంది దర్శకుడు హీరోయిన్ల ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తారు.. అనురాగ్ చాలా సున్నిత మనస్తత్వం గలవాడు మంచివాడు అంటోంది అమృత సుభాష్.