అలాగని సినిమాలతో బిజీగా కూడా లేదు. ఆమె ఎందుకు ఇంకా పెళ్లి, ప్రేమ జోలికి వెళ్లలేదో అంతు చిక్కని విషయం. అయితే అమీషా పటేల్ తాజాగా ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి రూమర్స్ కి తావిచ్చింది. ఇమ్రాన్ అబ్బాస్ అనే పాకిస్థాన్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ వీడియో చేసింది.