కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసిన హీరోయిన్ అమలాపాల్. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.