అలాగే పార్టీ ఫోటోస్ ని కూడా అమలాపాల్ షేర్ చేసింది. రాను రాను అమలాపాల్ మరింత బోల్డ్ గా మారిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపాల్ తెలుగులో పిట్టకథలు చిత్రంలో నటిస్తోంది. గతంలో అమలాపాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసింది.