టాలీవుడ్ లో ఇలియానా వెండితెర సందడి తగ్గినా, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ని పలకరిస్తుంది. ఆమె గ్లామర్ కోసం తపించే ఫ్యాన్స్ కి హాట్ ఫోటో షూట్స్ తో అప్పుడప్పుడూ ట్రీట్ ఇస్తుంది.
210
తాజాగా టూపీస్ బికినీ ధరించి ఇలియానా పచ్చిపాల పరువాలు వెచ్చని ఎండలో ఆరేసుకుంటూ ఫోటోలకు పోజిచ్చారు. సదరు సూపర్ హాట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
310
ఇల్లీ బేబీ బెల్లీ సొగసులు, నాభి అందాలు చూస్తూ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. ఇలియానా మీరు సూపర్ హాట్ అంటూ కామెంట్స్ రూపంలో వాళ్ళ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.
410
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ని నాశనం చేసుకుంది. బాలీవుడ్ పై ఆశపడి, టాలీవుడ్ ని వదిలింది.ప్రస్తుతం అక్కడ రాణించలేక ఇక్కడ అవకాశాలు దక్కక అయోమయం స్థితిలో పడింది.
510
తెలుగులో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది ఇలియానా. అక్కడ సినిమాలు చేస్తున్నప్పటికీ, తెలుగులో కూడా ఆమె సినిమాలు చేయాల్సింది. అలా కాకుండా తన ఫోకస్ మొత్తం అక్కడే పెట్టింది.
610
ఇలియానా హాట్ ఫోటోలు.
దీనితో టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను పూర్తిగా మర్చిపోయారు. ఆ మధ్య రవితేజకు జంటగా అమర్ అక్బర్ ఆంటోని మూవీ చేశారు. అది అట్టర్ ప్లాప్ కావడంతో, ఆమెకు అవకాశాలు మరింత దిగజారాయి.
710
కెరీర్ ఇలా నెమ్మదిస్తున్న తరుణంలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ హ్యాండ్ ఇవ్వడం ఆమెను మరింత బాధకు గురిచేసింది. డిప్రెషన్ తో బరువు కూడా పెరిగింది ఇలియానా. ఆ మధ్య ఇలియానా గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు.
810
ఇలియానా హాట్ ఫోటోలు.
ఇక బాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ గా, చిన్న చిత్రాలలో ఆఫర్స్ తో నెట్టుకొస్తున్న ఇలియానా, గతంతో పోల్చితే కొంచెం సన్నబడ్డాడు. ఆమె డిప్రెషన్ నుండి బయటికి వచ్చి కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు.
910
ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ బిగ్ బుల్. అభిషేక్ బచ్చన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే హిందీ కామెడీ మూవీలో ఇలియానా నటిస్తున్నారు. ఆమె కెరీర్ మాత్రం ఏమంత ఆశాజనకంగా లేదు.
1010
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాకు ఆఫర్ దక్కినట్లు వార్తలు వస్తుండగా, అధికారిక సమాచారం లేదు.