అమలాపాల్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు.