
అందం, నటన కలగలిపిన నటీమణుల్లో అమలాపాల్ ఒకరు. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తూ దుమ్మురేపుతూంటుంది. రీసెంట్ గా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. టైమ్ లూపింగ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోఅదరకొట్టిందనే ప్రశంసలు వచ్చాయి. ఒకే టైమ్‌లో ఇరుక్కుపోయే పాత్రలో అమలా అద్భుతంగా నటించారు. ఈ వెబ్ సిరీస్ సక్సెస్‌లో అమలా పాత్ర కీలకమైంది. ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ సక్సెస్‌తో అమలా పాల్ ఒక్కసారిగా మరోసారి లైట్ లైట్‌లోకి వచ్చింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అందచందాల ప్రదర్శన పెట్టింది.
కేరళ కుట్టి అమలాపాల్ పర్సనల్ లైఫ్ సహా అన్ని సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయింది. దర్శకుడు. ఏ. ఎల్ విజయ్ తో విడాకుల తర్వాత ఆ ప్రభావం అమలాపాల్ కెరీర్ పై ప్రభావం చూపిస్తుందని కొన్ని సందేహాలు వ్యక్తం అయినప్పటికీ అలాంటిది ఎక్కడా కనిపించలేదు.
ఇంకా చెప్పాలంటే ఇటీవల నటిగా మరింత బిజీ అయిందని చెప్పొచ్చు. అప్పటివరకూ ఏడాదికి రెండు.. మూడు సినిమాలు చేసే హీరోయిన్ ఇప్పుడు ఏకంగా నాలుగైదు సినిమాలు వరుసపెట్టి చేస్తోంది.
ఓటీటీలో బెస్ట్ వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ మార్కెట్ ని బిల్డ్ చేసుకుంటోంది. ఆ రకంగాను అమలాపాల్ బిజీగా ఉంటోంది. అలాగే ఈ హాట్ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యమా స్పీడ్ గానే ఉంటుంది.
ఎప్పుడూ టెంప్టింగ్ ఫోటోలతోనే దాడి చేస్తుంది. చాలా రేర్ గా మాత్రమే పద్ధతైన దుస్తుల్లో కనిపిస్తుంది. వీలైనప్పుడల్లా అందాలు విచ్చలవిడిగా ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి బికినీ లో కుర్రకారుని పరేషాన్ చేసింది. గోవా వెళ్లి అదిరిపోయే ఫోజులిచ్చింది పాల్.
ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అనుచరగణం కామెంట్లకు హద్దుపొద్దు లేదు. నెటిజనులు తమదైన శైలిలో పోస్టులు పెడుతూ పాల్ కి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నారు.
మరి ఈ రకంగానైనా అమలా తెలుగు దర్శక- నిర్మాతల దృష్టిలో పడే అవకాశం ఉంది.మునుముందు తెలుగు సినిమాకి సంతకం చేస్తుందేమో చూడాలి. తదుపరి మలయాళంలో హిస్టారికల్ నేపథ్యంలోని సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఆ రకంగా అక్కడా బిజీ అవుతోంది.
అమలాపాల్ ప్రోఫెషనల్ కెరీర్ సంతోషంగా సాగిపోతుంది. ఇదే క్రమంలో అమ్మడు హాటెస్ట్ ఫోటోసెషన్లలోనూ అంతే యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇటీవల కొన్ని కొత్త ఫోటోలతో మత్తెక్కించిన అమ్మడు తాజాగా బికినీ డ్రెస్ లో కైపెక్కించింది.
టాప్ లో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బికినీని ధరించింది. బాటమ్ ని కవర్ చేస్తూ థై అందాన్ని ఫోకస్ చేసింది. అమలా పాల్ ఈ మధ్య కాలంలో ధరించిన హాటెస్ట్ బికినీ ఇదే.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొన్ని బికినీ సన్నివేశాల్లో నటించింది. అటుపై చాలా రేర్ గానే ఇలాంటి ప్రయివేట్ ఫోటోలు బయటకు వచ్చాయి. మళ్లీ ఇంత కాలానికి.. ఇంత హాట్ గా చెలరేగడం కూడా ఇదే తొలిసారి.
ఇటీవల ఆహాలో `కుడి ఎడమైతే` అనే వెబ్ సిరీస్ ఆకట్టుకుంది. ఇందులో అమలాపాల్- రాహుల్ విజయ్ జంటగా నటించారు. `యూటర్న్` చిత్ర దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు. అమలాపాల్ పలు వెబ్ సిరీస్ లలో నటించినా ఆ ఇద్దరికి ఇది తొలి ప్రయత్నం.
వెబ్ సిరీస్ మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయి చూపించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పవన్ కుమార్ మంచి కంటెంట్ తో తెరకెక్కించారు కాబట్టే సక్సెస్ అందుకున్నారంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
డిఫరెంట్ జోనర్ అయిన టైమ్ లూప్ డ్రామా కంటెంట్ తో తెరకెక్కిన `కుడి ఎడమైతే` లో ప్రతీ పాత్రను చాలా ఆసక్తికరంగా మలిచారు. ఇందులో అమలాపాల్ కఠినమైన పోలీస్ అధికారిణి పాత్రలో కనిపిస్తారు. ఆమె కథలో పాత్ర నేరేషన్ ఎంతో ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది.
అనుకోకుండా ఆమె ప్రొఫెషనల్.. పర్సనల్ లైఫ్ లో జరిగే సంఘటనలపై అమలాపాల్ ఎలా పోరాటం చేసారన్నది ఆసక్తికరంగా చూపించడంతో ప్రశంసలు కురిసాయి.
తెలుగులో పిట్ట కథలు సిరీస్ లోను అమలాపాల్ కనిపించింది. నటిగా మంచి మార్కులే వేశారు. అలాగే తమిళ్..మలయాళ భాషల్లోనూ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు డిజిటల్ మీడియా లోనూ అమ్మడు దూసుకుపోతుంది
వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలను సైతం ఎంత మాత్రం లెక్కచేయకుండా కెరీర్ ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది. వెబ్ సిరీస్ లపైనా దృష్టి పెట్టి ఆ రంగంలోనూ రాణించాలని కమిట్ మెంట్ తో ముందుకెళుతోంది
అమలాపాల్ ని కెరీర్ పరంగా దెబ్బ తీయాలని కోలీవుడ్ ఇండ్ట్రీలో ఆమెపై నెగివిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. కానీ వాటికి తనదైన ప్రతిభతో సమాధానమిస్తూ తెలివిగా ముందుకు వెళుతోందని కథనాలొచ్చాయి. అధో ఇదో పరవై పోలా...ఆడుజీవితం చిత్రాల్లో అమలాపాల్ నటిస్తోంది.
ఇటు తెలుగు-తమిళ్ తో పాటు అటు మాతృభాష మలయాళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ ల్లోన అమలాపాల్ దూసుకుపోతోంది. అటు సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు నిర్మిస్తోంది.
రిసార్ట్ లాంజ్ లో ఆరెంజ్ కలర్ సోఫా సెట్ పై వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చి థై అందాల్ని ఎలివేట్ చేసింది. కళ్లకు గాగుల్స్ ధరించి సైడ్ లుక్ లో మైమరిపిస్తోంది.
ఇటీవల వరుసగా లేటెస్ట్ ఫోటోషూట్లతో మత్తెక్కించిన ఈ అమ్మడు తాజాగా రిసార్స్ట్ లో మరోసారి రెచ్చిపోయింది. థై అందాల ఎలివేషన్స్ లో మతిచెడగొడుతోంది.
also read :దీపావళికి అనసూయ మరో ట్రీట్.. ఈసారి ప్యూర్ క్లాసీ లుక్ తో అదరగొట్టేసింది