అమలాపాల్ గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాల నుంచి బయటపడి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లతో నటిస్తూ వస్తోంది. గతంలో పిట్ట కథలు` చిత్రంలో అలరించింది. ప్రస్తుతం ‘టీచర్’, ‘క్రిస్టోఫర్’, ‘ఆడుజీవితం’ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.