ఆ టైమ్‌లో వారు తీసే సినిమాలు డిఫరెంట్‌గా ఉండేవని, ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారని, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్‌గానే చూపించేవారని తెలిపింది. కొన్ని లవ్ సీన్లు, సాంగ్స్ లోనే హీరోయిన్లు కనిపించే వారని, మిగిలినదంతా హీరోనే ఉండేవారని, పూర్తి కమర్షియల్ సినిమాలు తీసేవారని పేర్కొంది. దీంతో తెలుగు ఇండస్ట్రీకి తాను దగ్గర కాలేకపోయానని, తక్కువ సినిమాలు చేశానని తెలిపింది అమలాపాల్.