వెకేషన్‌లో తెగించిన అమలాపాల్‌.. జాకెట్‌ తీసేసి బికినీ అందాలతో బ్లాస్టింగ్‌ పోజులు.. దాయడానికి ఏం మిగిలిందని?

Published : Sep 23, 2022, 09:54 PM ISTUpdated : Sep 24, 2022, 06:44 AM IST

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు, నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరోసారి దుమారం రేపింది.   

PREV
17
వెకేషన్‌లో తెగించిన అమలాపాల్‌..  జాకెట్‌ తీసేసి బికినీ అందాలతో  బ్లాస్టింగ్‌ పోజులు.. దాయడానికి ఏం మిగిలిందని?

అమలా పాల్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం మల్దీవుల్లో గడుపుతున్న అమలాపాల్‌ నాన్‌ స్టాప్‌ గా ఎంజాయ్‌ చేస్తుంది. ప్రకృతి అందాలను, సముద్ర అందాలను ఆస్వాదిస్తూ, నీలి సముద్రంలో సేద తీరుతుంది. బిజీ లైఫ్‌ నుంచి రిలాక్స్ అవుతుంది. 

27

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అమలా పాల్‌ అందాల విస్పోటనం నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. బికినీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది అమలాపాల్‌. పొట్టి షాట్‌, బికినీలో అందాలు ఆరబోస్తూ దుమారం రేపుతుంది. అందాల ఆరబోత హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. సముద్రంలో హోయలు పోతూ సూర్యుడికే సెగల్‌ రేపుతుంది అమలాపాల్‌. 
 
37

ఈ బ్యూటీ బికినీ అందాలు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. చూపించడానికి ఇంకేం మిగిలింది అనేట్టుగా ఆమె హాట్‌ షో చేయడంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అమలాపాల్‌ అందాల దాడి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. ఇంతటి ఘాటు, హాటు, హీటు తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నారు. 
 
47

ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌ ని ఫిదా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో అమలాపాల్‌ ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

57

ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌ ని ఫిదా చేస్తున్నాయి.

67

ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌ ని ఫిదా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో అమలాపాల్‌ ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

77

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories