అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. ఆమె యాటిట్యూడ్ లో కూడా మార్పు వచ్చింది. అందుకు కారణం అమలాపాల్ తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులే.