పల్లెటూరి ఎంకిలా మారిన విష్ణుప్రియ... ఆమె నుండి ఈ యాంగిల్ అసలు ఊహించలేదు బాబోయ్!

Published : Apr 09, 2023, 02:22 PM IST

ఎప్పుడూ అరకొరా బట్టల్లో హాట్ హాట్ గా దర్శనమిచ్చే విష్ణుప్రియ పంథా మార్చారు. పల్లెటూరి చీర కట్టులో సరికొత్తగా తోచారు. విష్ణుప్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
15
పల్లెటూరి ఎంకిలా మారిన విష్ణుప్రియ... ఆమె నుండి ఈ యాంగిల్ అసలు ఊహించలేదు బాబోయ్!
Vishnupriya

బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ  సోషల్ మీడియా వేదికగా సంచలనాలు చేస్తున్నారు. ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్లో నగ్న, అశ్లీల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. బ్యాక్ చూపిస్తూ ఉన్న ఆ అర్థనగ్న ఫోటోలు విష్ణుప్రియవే అని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియోలు, ఫోటోలపై విష్ణుప్రియ స్వయంగా స్పందించారు. ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దయచేసి అందరూ తన ఫేస్ అకౌంట్ ని అన్ ఫాలో అవ్వండి, రిపోర్ట్ చేయండని కోరుకున్నారు. 

25
Vishnupriya


విష్ణుప్రియ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తులు అశ్లీల ఫోటోలు పోస్ట్ చేశారని ఆమె తెలియజేశారు. గతంలో కూడా ఒకసారి నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో నా అకౌంట్ సస్పెండ్ చేద్దామని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. సడన్ గా నా అకౌంట్ లో అశ్లీల ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని సన్నిహితులు ఫోన్ చేసి చెప్పారు. నా ప్రమేయం లేకుండా జరిగినా అశ్లీల ఫోటోల విషయంలో మీకు క్షమాపణలు చెబుతున్నా అన్నారు. 
 

35
Vishnupriya


ఇటీవల విష్ణుప్రియ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. దీనికి ఆమె చాలా ఆవేదన చెందారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక నటిగా సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటున్నారు.

45
Vishnupriya

గత ఏడాది  విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు. కాగా విష్ణుప్రియ ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు.

55
Vishnupriya

ప్రస్తుతం ఓ మోస్తరు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. బ్రేక్ ఇచ్చే ఒక సాలిడ్ ఆఫర్ కోసం విష్ణుప్రియ ఎదురుచూస్తున్నారు. బుల్లితెర మీద మాత్రం ఆమె సందడి తగ్గింది. 
 

click me!

Recommended Stories