అల్లు శిరీష్‌ ఘాటు ముద్దు.. పులకరించిన మంచు లక్ష్మి.. హాట్‌ లుక్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీలతో దివాళి సెలబ్రేషన్‌

Published : Nov 14, 2023, 07:12 AM ISTUpdated : Nov 14, 2023, 08:07 AM IST

మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి మల్టీటాలెంటెడ్‌గా రాణించింది. తనేంటో చూపించింది. కానీ ఇప్పుడు తనలోని 2.0 చూపిస్తుంది. మరో కొత్త యాంగిల్‌ని పరిచయం చేస్తూ ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది.   

PREV
19
అల్లు శిరీష్‌ ఘాటు ముద్దు.. పులకరించిన మంచు లక్ష్మి.. హాట్‌ లుక్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీలతో దివాళి సెలబ్రేషన్‌

మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో గ్లామర్‌ కి గేట్లు ఎత్తేసింది. తెగిస్తూ ఫోటో షూట్లు చేస్తుంది. మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ అటెన్షన్‌ మొత్తం తనవైపు తిప్పుకుంటుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. తరచూ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతూ రచ్చ చేస్తుంది. 
 

29

దీపావళి పండుగ సందర్బంగా ఈ బ్యూటీ దివాళీ పార్టీలో పాల్గొంది. రామ్‌ చరణ్‌ ఆ పార్టీని హోస్ట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. చిరంజీవి ఫ్యామిలీతోపాటు వెంకటేష్‌ ఫ్యామిలీ, మహేష్‌ ఫ్యామిలీ, తారక్‌ ఫ్యామిలీ, ఇలా చాలా మంది సందడి చేశారు. ఓ రకంగా బాలీవుడ్‌ ట్రెండ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారని చెప్పొచ్చు. 

39

అయితే ఇందులో మంచు లక్ష్మి తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. పార్టీలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కానీ చాలా వరకు సెలబ్రిటీలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కానీ మంచక్క మాత్రం ట్రెండీ వేర్‌లో కనిపించడం విశేషం. 
 

49

స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి ఆకట్టుకుంది. తన క్రేజీ అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటుంది. హంట్‌ చేస్తుంది. ఈ సందర్భంగా తాను అందరితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ దీపావళి పార్టీ స్పెషల్‌ అని పేర్కొంది. 
 

59

అంతా బాగానే ఉంది, కానీ ఇందులో ఒక్క పిక్‌ మాత్రం చర్చనీయాంశం అవుతుంది. అందులో అల్లు శిరీష్‌, మంచు లక్ష్మికి ఘాటు ముద్దు పెట్టారు. పార్టీ మూడ్‌లో ఉన్న సమయంలో లచ్చక్కకి గట్టిగా కిస్‌ పెట్టాడు శిరీష్‌. దీంతో ఇది అందరి చూపుని ఆకర్షిస్తుంది. అలరిస్తుంది. నెట్టింట పెద్ద చర్చకు తెరలేపుతుంది. 
 

69

మంచు లక్ష్మి, ఇతర సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోల భార్యలతో కలిసి దిగిన పిక్స్ సైతం ఎట్రాక్ట్ చేస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మంచు లక్ష్మి అందాల విందు మరో ఎట్రాక్షన్‌ గా నిలుస్తుంది. 
 

79

యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా రాణించింది మంచు లక్ష్మి. అనేక ప్రయోగాలు చేసింది. పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుంది. ఈ క్రమంలో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. వ్యాపారంలోనూ రాణిస్తుంది. అయితే నిర్మాతగా ఆమె చాలా వరకు నష్టపోయిందంటారు. 
 

89

ఇటీవల నటిగా, నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. `అగ్నినక్షత్రం` చిత్రంలో నటించింది. మోహన్‌ బాబుతో కలిసి నటించింది. కానీ ఈ చిత్రం వాయిదా పడింది.ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మరోవైపు సొంత బిజినెస్‌లపైనే ఆమె ఫోకస్‌ చేసినట్టు తెలుస్తుంది.

99

దీంతోపాటు సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. తనలోని 2.0 వెర్షన్‌ చూపిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ భామ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories