ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కి ఈ ప్రశ్న ఎదురుకాగా ఆయన చెబుతూ, చిరంజీవి, తాను 80 నుంచి స్నేహితులమని చెప్పారు. స్నేహితులుగా ఉంటూనే కెరీర్ పరంగా ఎదుగుతూ వచ్చామన్నారు. చిరు, తాను బావబావమరుదులుగా కాకుండా ఫ్రెండ్స్ గానే ఎదిగామన్నారు అల్లు అరవింద్. అలా తమ కుటుంబాలు కూడా ఎదుగుతూ వచ్చాయని, పిల్లలు వచ్చారు, వారు కూడా ఇదే రంగంలో స్థిరపడటంతో మరింత పెరిగిందన్నారు.