యూట్యూబర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించిన హారిక.. ‘దేత్తడి’ ఛానెల్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది.