‘మెగా 154’లో చిరు సరసన గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.