అల్లు అర్జున్.. స్టైలిష్ ఐకాన్.. ఐకాన్ స్టార్.. మెగా వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన టాలెంట్ తో స్టార్ గా ఎదిగి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేన్ ను సాధించాడు బన్నీ. మెగా లైన్ నుంచి బయటకు వచ్చి.. తనకు తాను సెపరేట్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాను శాసించే సినిమాలు తెరకెక్కిస్తూ.. ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు.