డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఆర్య, ఆర్య 2, పుష్ప తో కలిపి వీరి కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం పుష్ప 2. ఆల్రెడీ ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం రిలీజ్ అయితే థియేటర్స్ లో విధ్వంసం అన్నట్లుగా ఉంది పరిస్థితి.