300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

First Published | Oct 29, 2024, 12:34 PM IST

ఇండియన్  సినిమాలో మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలో.. అత్యధిక పారితోషికం పొందుతున్న నటుడిగా విజయ్ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయనను ప్రముఖ నటుడు అధిగమించారు.

థలపతి విజయ్

కరోనా తర్వాత నటులు తమ పారితోషికాలను పెంచుకుంటున్నారు. విజయ్, అజిత్, రజినీ, కమల్ వంటి స్టార్ హీరోలు వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలకు తెలుగు హీరోలంత కాకపోయినా..  తమిళ హీరోలు కూడా కాస్త ఎక్కువగానే పారితోషికం లభిస్తుంది.

Also Read: r NTR ఊతపదం ఏంటో తెలుసా, రోజుకు ఎన్నిసార్లు అంటారు..? ఎవరు అలవాటు చేశారంటే..?

విజయ్ పారితోషికం

రజినీకాంత్ 'కూలీ' సినిమాకి 200 కోట్లు, విజయ్ 'కోడ్' సినిమాకి 250 కోట్లు తీసుకున్నారు. తన 69వ సినిమాకి 275 కోట్లు తీసుకుని అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా విజయ్ దళపతి  నిలిచారు.

Also Read: యష్మీపై గౌతమ్ ప్రతీకారం.. ఐలవ్ యూ అన్న నోటితోనే అక్కా అంటూ నరకం చూపిస్తున్న డాక్టర్ బాబు


అల్లు అర్జున్

 విజయ్ ను మించి పారితోషికం తీసుకున్న నటుడిగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నిలిచారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెపుతుండటంతో.. బన్నీని దళపతి క్రాస్ చేసే అవకాశం లేదు. 

Also Read: నయనతారకు నిజంగా 40 ఏళ్ళా..?

పుష్ప సినిమా

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, 'పుష్ప 2' కోసం ఏకంగా 300 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈసిినమా కోసం దాదాపు మూడేళ్లకు పైగా కష్టపడ్డాడు అల్లు అర్జున్. 

Also Read:  శిల్పా శెట్టి రెస్టారెంట్ పై పోలీసుల రైడ్.. ఆ 80 లక్షల విషయంలో ఏంజరిగింది..?

పుష్ప 2 పారితోషికం

పుష్ప 2'కి ఇప్పటికే 1000 కోట్ల వరకూ  ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. 1500  కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్టు సినిమా పండితులు అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో డిసెంబర్ 5 రిలీజ్ కాబోతోంది పుష్ప2.

Latest Videos

click me!