పుష్ప రిలీజ్ సందర్భంగా అక్కడ తెగ హడావిడి చేస్తున్నారు మూవీ టీమ్. అల్లు అర్జున్ తో కలిసి టీమ్ రష్యాలో సందడి చేస్తుంది. రిలీజ్ కు వారం రోజులు ముందుగానే రష్యా చేరిన బృందం.. అక్కడ ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటూ.. సందడి చేస్తుంది. అంతే కాదు ఈ మూవీ ప్రమోషన్ కోసం రష్యా వెళ్లిన టీమ్, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.