దీనితో సౌమ్య.. ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తున్నాను అంటూ అతడి హైట్ గురించి పరోక్షంగా సెటైర్ వేసింది. ఇంతలో మరో కమెడియన్ హైపర్ ఆది కటౌట్ తీసుకుని వస్తాడు. నరేష్ తనతో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ కమెడియన్లతో హైపర్ ఆది గురించి చెబుతాడు. ఆయన తెలుసా మీకు, శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మందిని గోకుతా ఉంటాడు అని అంటాడు. వేంటనే పక్కనే ఉన్న ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నరేష్ పరువు తీస్తుంది.