ఈ ‘ఏటాక్’,‘రన్ వే 34’, ‘చట్ పుట్లీ’,‘థ్యాంక్ గాడ్’, ‘డాక్టర్ జీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్ గడ్డపై రచ్చ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ వీటిలో ఎటాక్ మూవీ మాత్రమే కాస్తా పర్లేదనిపించింది. మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయని నివేదికలు తెలుపుతున్నాయి.