అల్లు అర్జున్ మెగా హీరోలకు దూరమయ్యాడు. చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన చాలా కాలంగా ఉంది. గతంలో ఈ విమర్శలను అల్లు అరవింద్, చిరంజీవి ఖండించారు. అల్లు అర్జున్ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వద్దనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు.