అనురాధ మెహతా : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ వచ్చిన ఆర్య చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది. హోమ్లీ లుక్స్ తో అనురాధ కుర్రాళ్ళని మాయ చేసింది. అంత పెద్ద హిట్ దక్కినప్పటికీ అనురారాధ ఎక్కువకాలం టాలీవుడ్ లో నిలబడలేకపోయింది.