వెండితెరపై పద్దతిగా కనిపించిన పూనమ్, ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ లో మాత్రం స్కిన్ షోతో రచ్చ చేస్తుంది. బికినీలు, పొట్టి డ్రెస్ లు ధరించి గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆ నిలుస్తుంది. ఇటీవల టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు వావ్ అంటూ ఆశ్చర్యపోతూ, మతి పోగోట్టేశావ్ అంటుంటే.. మరికొందరు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.