ఇక స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011 మార్చ్ లో వీరి వివాహం జరిగింది. 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. స్టార్ హీరో వైఫ్ అయిన స్నేహారెడ్డి ఆ గ్లామర్ మైంటైన్ చేస్తారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందంతో.. స్నేహారెడ్డి అప్పుడప్పడూ ఫోటో షూట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది స్నేహా రెడ్డి.