ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఒక పాత్ర కోసం మేకర్స్ అర్హ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ బంధం గురించి అందరికి తెలిసిందే.. ఆ చనువుతోనే త్రివిక్రమ్ అడిగిన వెంటనే బన్నీ వెంటనే ఈ సినిమాకు ఒప్పేసుకున్నట్టు తెలుస్తోంది.