అల్లు అర్జున్‌ కోసం దోశ వేసిన అర్హ.. తన నుంచే స్ఫూర్తి పొందిందంటోన్న బన్నీ.. వైరల్

Published : May 05, 2021, 05:44 PM IST

అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ దోశ వేసింది. తాను హోం క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో అర్హ ఆయన కోసం తానే స్వయంగా దోశ వేసి అందించింది. ఈ సందర్భంగా బన్నీ పంచుకున్న వీడియో, ఆయన కామెంట్లు ఆకట్టుకుంటూ చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
16
అల్లు అర్జున్‌ కోసం దోశ వేసిన అర్హ.. తన నుంచే స్ఫూర్తి పొందిందంటోన్న బన్నీ..  వైరల్
గత వారం అల్లు అర్జున్‌ కరోనాకి గురయ్యారు. దీంతో హోం క్వారంటైన్‌ అయ్యారు. తన ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కోలుకుంటుందని తెలిపిన విషయం తెలిసిందే.

26
తాజాగా తన కూతురు అల్లు అర్హ చేసిన పనికి బన్నీ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన కోసం అర్హ దోశ వేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇందులో తన బుజ్జి బుజ్జి చేతులతో దోశ వేసింది అర్హ.

36
దోశ పిండిని స్ఫూన్‌లో తీసుకుని దోశ పెనంపై వేసి తన స్టయిల్‌లో, తనకు నచ్చినట్టు రౌండ్లు తిప్పింది. ఇంత చిన్న వయసులో దోశ వేసే తెలివి, చురుకుతనం అర్హలో ఉండటం విశేషం.

46
మొత్తానికి కష్టపడి దోశని పూర్తి చేసింది. నాన్న అల్లుఅర్జున్‌కి పెట్టింది. తన కోసం తన నుంచే దోశ స్టెప్‌ని ఆదర్శనంగా తీసుకుని దోశ వేసిందని బన్నీ ఈ వీడియోలను తీసి ఇన్‌స్టా స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నారు.

56
ఈ దోశని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నాడు బన్నీ. ఎందుకంటే అర్హ దోశని బాగానే చేసింది. ఇంత చిన్న వయసులో దోశ వేయడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో అభినందనలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.

66
బన్నీ పంచుకున్న వీడియోని వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ దీనికి దర్శకుడు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories