ఎన్టీఆర్, ప్రణతిల వివాహం జరిగి నేటితో(మే 5)తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరి వెడ్డింగ్ కార్డ్, పెళ్లికి హాజరైన అతిథుల ఫోటోలు, ఎన్టీఆర్, ప్రణతిల అరుదైన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వాటిని ట్రెండ్ చేస్తున్నారు.
నటనలో తాతకి తగ్గ మనవడనిపించుకున్నాడు ఎన్టీఆర్. నవరసాలు పలికించడంలో దిట్ట అయిన ఎన్టీఆర్ నేడు తన పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆయన మ్యారేజ్ 2011లో మే 5న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది.

234
ఎన్టీఆర్ తన గ్రాండ్ పేరెంట్స్ సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం ఉన్న ఫోటోలతోపాటు తన వెడ్డింగ్ కార్డ్ ని ప్రింట్ చేయించారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫ్యాన్స్ పంచుకున్నారు.

334
పెళ్లి కూతురుగా ప్రణతి. వీరి మ్యారేజ్ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత లావిష్‌గా ఎన్టీఆర్ మ్యారేజ్ జరిగింది.
పెళ్లి కూతురుగా ప్రణతి. వీరి మ్యారేజ్ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత లావిష్‌గా ఎన్టీఆర్ మ్యారేజ్ జరిగింది.
434
ఎన్టీఆర్ మ్యారేజ్ లో రానా, ఇతర సినీ ప్రముఖులు.
ఎన్టీఆర్ మ్యారేజ్ లో రానా, ఇతర సినీ ప్రముఖులు.
534
నిర్మాత అశ్వనీదత్ ఫ్యామిలీ.
నిర్మాత అశ్వనీదత్ ఫ్యామిలీ.
634
నాగబాబు, ప్రభు.
నాగబాబు, ప్రభు.
734
రియల్ స్టార్ శ్రీహరి. వెనకాల కళ్యాణ్ రామ్.
రియల్ స్టార్ శ్రీహరి. వెనకాల కళ్యాణ్ రామ్.
834
రాజమౌళి గుసగుసలు.
రాజమౌళి గుసగుసలు.
934
ఎన్టీఆర్, ప్రణతి అన్‌సీన్ పిక్స్.
ఎన్టీఆర్, ప్రణతి అన్‌సీన్ పిక్స్.
1034
ఎన్టీఆర్, ప్రణతి అరుదైన చిత్రాలు.
ఎన్టీఆర్, ప్రణతి అరుదైన చిత్రాలు.
1134
నాగార్జున, అమల, నాగచైతన్య.
నాగార్జున, అమల, నాగచైతన్య.
1234
ఓ టెంపుట్‌లో ఎన్టీఆర్, ప్రణతి.
ఓ టెంపుట్‌లో ఎన్టీఆర్, ప్రణతి.
1334
సినిమా సెట్‌లో ఎన్టీఆర్, ప్రణతి.
సినిమా సెట్‌లో ఎన్టీఆర్, ప్రణతి.
1434
ప్రణతి మెడలో మూడుముళ్లు వేస్తున్న ఎన్టీఆర్.
ప్రణతి మెడలో మూడుముళ్లు వేస్తున్న ఎన్టీఆర్.
1534
`అరవింద సమేత` చిత్ర ఓపెనింగ్‌లో భార్య, కుమారుడితో ఎన్టీఆర్.
`అరవింద సమేత` చిత్ర ఓపెనింగ్‌లో భార్య, కుమారుడితో ఎన్టీఆర్.
1634
మ్యారేజ్ ఫోటో.
మ్యారేజ్ ఫోటో.
1734
ఎన్టీఆర్, భార్య ప్రణతి క్లోజ్డ్ పిక్.
ఎన్టీఆర్, భార్య ప్రణతి క్లోజ్డ్ పిక్.
1834
ఓ వేడుకలో ఎన్టీఆర్, ప్రణతి.
ఓ వేడుకలో ఎన్టీఆర్, ప్రణతి.
1934
ఎన్టీఆర్ మ్యారేజ్ దృశ్యం.
ఎన్టీఆర్ మ్యారేజ్ దృశ్యం.
2034
ఎన్టీఆర్ అరుదైన చిత్రం.
ఎన్టీఆర్ అరుదైన చిత్రం.
2134
సరదా టైమ్‌లో ఎన్టీఆర్, ప్రణతి.
సరదా టైమ్‌లో ఎన్టీఆర్, ప్రణతి.
2234
ప్రైవేట్ పార్టీలో ఎన్టీఆర్ జోడి.
ప్రైవేట్ పార్టీలో ఎన్టీఆర్ జోడి.
2334
మ్యారేజ్ లో క్యూట్, అండ్ ఫన్నీ మూవ్‌మెంట్.
మ్యారేజ్ లో క్యూట్, అండ్ ఫన్నీ మూవ్‌మెంట్.
2434
ఎన్టీఆర్, ప్రణతి అరుదైన చిత్రం.
ఎన్టీఆర్, ప్రణతి అరుదైన చిత్రం.
2534
ఫ్యామిలీతో ఎన్టీఆర్.
ఫ్యామిలీతో ఎన్టీఆర్.
2634
ఎన్టీఆర్ ఫ్యామిలీ టైమ్.
ఎన్టీఆర్ ఫ్యామిలీ టైమ్.
2734
ఫ్యామిలీ టైమ్.
ఫ్యామిలీ టైమ్.
2834
2934
ఎన్టీఆర్ జంటగా బ్లెస్ చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ జంటగా బ్లెస్ చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.