రోజాని ఎత్తుకుని డాన్స్ చేసిన అల్లరి నరేష్‌.. ఆ కోరిక మిగిలిపోయిందని బోల్డ్ కామెంట్‌

Published : Feb 20, 2021, 01:13 PM IST

అల్లరి నరేష్‌ `నాంది` సినిమా సక్సెస్‌ టాక్‌తో పూర్వ వైభవాన్ని పొందాడు. ఈ ఆనందంలో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ఉత్సాహంతో బొద్దుగా ఉండే రోజాని ఎత్తుకుని డాన్స్ చేశాడు. ప్రేయసి మాదిరిగా ఆమెని ఒక్క ఊపులోనే ఎత్తుకుని డ్యూయెట్‌ పడాడు. కలిసి డాన్స్‌ చేశాడు. తాజాగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.   

PREV
19
రోజాని ఎత్తుకుని డాన్స్ చేసిన అల్లరి నరేష్‌.. ఆ కోరిక మిగిలిపోయిందని బోల్డ్ కామెంట్‌
అల్లరి నరేష్‌కి చాలా ఏళ్ల తర్వాత సక్సెస్‌ పడింది. `నాంది` సినిమా శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. కలెక్షన్ల పరంగానూ మంచి టాక్‌ వస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్‌ సెలబ్రేషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు నరేష్‌.

29
మరోవైపు అదే ఉత్సాహంతో తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` కామెడీలో పాల్గొన్నాడు. దర్శకుడు విజయ్‌ కనకమేడలతో కలిసి ఆయన ఈ షోలో పాల్గొన్నాడు. పలు పంచ్‌లు, కామెడీలతో సందడి చేశాడు.

39
`జబర్దస్త్` షోకి రావడం చాలా సంతోషంగా ఉందని, తాను కూడా సినిమాల్లో కామెడీ చేస్తానని, అయితే అల్లరి నరేష్‌ సినిమాల్లో కామెడీ బాగుందని అంటారుగానీ, అల్లరి నరేష్‌ కామెడీ బాగా చేశాడని ఎవరూ అనరు. అలాగే `గమ్యం`, `శంభోశివ శంభో`, `నేను` వంటి సినిమాలు చేసినప్పుడు నరేష్‌ బాగా నటించాడని అంటారని, అలాంటి పేరు `నాంది` సినిమాతో వస్తుందని చెప్పాడు.

49
అనంతరం ఓ సాంగ్‌కి రోజాతో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేశాడు నరేష్‌. నరేష్‌తో దీటుగా రోజా కూడా స్టెప్పేసి వాహ్‌ అనిపించింది.

59
అయితే డాన్స్ చేస్తున్న క్రమంలోనే ఒక్క హుటిన రోజాని రెండు చేతులతో పైకెత్తి రింగులు తిరిగారు. చుట్టూ తిరుగుతూ స్టెప్పులేసి అందరిచేత వాహ్‌ అనిపించాడు. దీనికి రోజా సైతం ఆనందం వ్యక్తం చేసింది.

69
ఈ సీన్‌ మాత్రం హైలైట్‌గా నిలిచింది. జీరో సైడ్‌లో ఉండే అల్లరి నరేష్‌, బొద్దుగా ఉండే రోజాని పైకెత్తి డాన్స్ చేయడంతో అక్కడి ఆడియెన్స్, కంటెస్టెంట్లు విజిల్స్ వేయడం విశేషం.

79
మరోవైపు ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ, రోజా విషయంలో ఓ కోరిక ఉందట. తనలో ఉన్న ఓ కోరికని బయటపెట్టి రోజాని సైతం ఆశ్చర్యానికి గురి చేశారు.

89
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రోజాగారితో డాన్స్ చేయడం ఆనందంగా ఉందన్నారు. రోజాగారితో యాక్ట్‌ చేశానుగానీ, హీరోగా చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చినప్పుడలా అలా చేయాలని ఫీలింగ్‌ ఉంటుందన్నారు అల్లరి నరేష్‌.

99
దీనికి రోజా స్పందిస్తూ, `నేను `సీతారత్నంగారి అబ్బాయి` సినిమా చేసేటప్పుడు నరేష్‌ స్కూల్‌కి వెళ్తున్నాడు. అప్పుడు నేను ఎత్తుకుని ఆడుకున్నాను. ఇప్పుడు నన్ను ఎత్తుకుని ఆడుకుంటున్నాడు`. దీంతో షోలో ఆద్యంతం నవ్వులు పూయించింది. వచ్చే శుక్రవారం ఈ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories