తెలుగు అందాల భామ ఈషా రెబ్బా రెడ్ మిర్చీలా మారిపోయింది. మిర్చీని మించిన ఘాటు పుట్టిస్తుంది.

215
ప్రస్తుతం ఈషా రెబ్బా `పిట్టకథలు` చిత్రంలో నటించింది. నెట్‌ఫ్లిక్ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది.

315
ప్రమోషన్‌లో రెడ్ డ్రెస్‌లో కనిపించింది ఈషా. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మరోవైపు తనని తాను డైమండ్‌లా పోల్చుకుంది. తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ డైమండ్ సింబల్‌ని షేర్ చేసింది ఈషా. అంతేకాదు వాలెంటైన్స్ డే యాష్ ట్యాగ్‌ని షేర్ చేసింది.

615
దీంతో ఈ అమ్మడికి అభిమానులు వాలెంటైన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సైతం కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.

715
ఆకట్టుకుంటున్న ఈషా రెబ్బా గ్లామరస్ ఫోటోలు.

815
ప్రస్తుతం ఈషారెబ్బా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంలో నటిస్తుంది.దీంతోపాటు ఓ తమిల సినిమా చేస్తుంది.

915
మరోవైపు బ్లూ బ్లౌజ్, లెహంగా, బ్లూ జాకెట్ ధరించి హోయలు పోయింది ఈషా రెబ్బా.

1015
బాత్ టబ్ వద్ద పోజులిచ్చింది. ప్రస్తుతం ఈషా నయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.