స్పెయిన్‌లో స్నేహితురాలి వివాహ వేడుకలో అలియా భట్.. చిందులేస్తున్న దృశ్యాలు వైరల్

Published : May 28, 2025, 03:05 PM IST

స్పెయిన్‌లో తన స్నేహితురాలి వివాహ వేడుకలో అలియా భట్ సందడి చేసింది. అలియా భట్ వైట్ డ్రెస్ ధరించి చిందులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
15
స్పెయిన్‌లో అలియా భట్

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం తర్వాత, అలియా భట్ తన స్నేహితురాలు తాన్యా సాహా గుప్తా, డేవిడ్ ఏంజెలోవ్ వివాహానికి స్పెయిన్ వెళ్ళింది. వివాహ వేడుకల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

25
పెళ్లి వేడుకలో అలియా డ్యాన్స్

ఫ్యాన్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలలో అలియా..పెళ్లికూతురు, స్నేహితులతో కలిసి ఫోజులిచ్చింది. వారితో అలియా డ్యాన్స్ కూడా చేసింది.

35
వైట్ డ్రెస్ లో మెరుపులు

వైట్ బ్రాలెట్, బ్లేజర్, స్కర్ట్‌లో అలియా అందంగా ఉంది. నెక్లెస్, సన్ గ్లాసెస్, బ్యాగ్ తో ఆకర్షించింది.

45
పెళ్లి వేడుకలో కలర్ ఫుల్ గా..

స్నేహితురాలు ఆకాంక్ష రంజన్ కపూర్‌తో అలియా కనిపించింది. ఆకాంక్ష లెహంగా ధరించింది. పెళ్లికూతురు మెరూన్ లెహంగాలో మెరిసింది.

55
వైరల్ వీడియో

పెళ్లి వేడుకలో అలియా ఫుల్ జోష్ లో కనిపించింది. తెలుగులో అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories