ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన కుబేర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు తమిళంతో పాటుగా కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.