తెలుగు నేర్చుకుంటున్న అలియా..సొంతంగా డబ్బింగ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరింత క్రేజ్‌

Published : Oct 08, 2020, 08:09 AM IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం తెలుగు నేర్చుకుంటోందట. అంతటితో ఆగడం లేదు... ఇంకా చాలా చేస్తుందీ క్యూట్‌ బేబి.

PREV
114
తెలుగు నేర్చుకుంటున్న అలియా..సొంతంగా డబ్బింగ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరింత క్రేజ్‌

అలియా భట్‌..బాలీవుడ్‌ బిగ్‌ ఫిల్మ్ మేకర్‌ మహేష్‌ భట్‌ తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

214

`స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌`తో హీరోయిన్‌గా బాలీవుడ్‌ పరిచయం తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. 
 
314

`హైవే`, `2 స్టేట్స్`, `షాందార్‌`, `కపూర్‌ అండ్‌ సన్స్` చిత్రాలతో తానేంటో చూపించింది. 

414

`ఉడ్తా పంజాబ్‌`లో ఏకంగా తన నట విలక్షణత్వాన్నిప్రదర్శించింది. 

514

`డియర్‌ జిందగీ`, `బద్రినాథ్‌ కి దుల్హానియా` చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ `రాజీ`లో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించింది. 

614

`గల్లీబాయ్‌`తో సూపర్‌ హిట్‌ని అందుకుంది. ఇటీవల `సడక్‌2`లో మెరిసిన అలియా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

714

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అలియా.. చెర్రీ సరసన సీత పాత్రలో మెరవనుంది. 

814

అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం స్వయంగా తానే డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకుందట. 

914

అందుకోసం తెలుగు నేర్చుకుంటుందని సమాచారం. మా మాటలు మేమే మాట్లాడుకుంటామని చెబుతుందట. 

1014

లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ సినిమా నుంచి అలియా తప్పుకుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

1114

కానీ అవన్నీ గాలి వార్తలే అని ఇప్పుడు స్పష్టమైంది. 

1214

అంతేకాదు ఇందులో తాను నటించే సీత పాత్ర కోసం ప్రిపేర్‌ అవుతుందట అలియా. 
 
1314

తెలుగు నేర్చుకోవడం కోసం ఓ కోచ్‌ని కూడా ఏర్పాటు చేసుకుందట. తన పాత్రకి తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పాలనే కసితో తెలుగు నేర్చుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి తెలుగులో ఈ అమ్మడు ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. 

1414

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ ఈ మంగళవారం పునప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ పాల్గొంటున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్ చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories