ఇక టిప్స్ కోసం రాజశేఖర్, అభిజిత్, అఖిల్ చేసిన టాస్క్ లు వారికి చుక్కలు చూపించాయి. స్విమ్మింగ్ పూల్ 100సార్లు దిగి ఎక్కాలని మెహబూబ్ రాజశేఖర్ మాస్టర్ టాస్క్ ఇవ్వగా ఆయన అల్లాడిపోయారు. వరుసగా 75 పుష్ అప్స్ చేసిన అఖిల్ ఇక చేయలేక పడుకున్నారు. ఇక అభిజిత్ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ లో చెమటలు కక్కించారు.