బేబీ బంప్ తో హాట్‌ ఫోటో షూట్‌ చేసిన అలియాభట్‌.. క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ హాట్‌ బ్యూటీ రచ్చ.. చూస్తే దేత్తడే

Published : Oct 02, 2022, 10:56 PM ISTUpdated : Oct 03, 2022, 08:22 AM IST

అలియా భట్‌ తెలుగు తెరకి సీతగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ ప్రామిసింగ్‌ హీరోయిన్‌గా మారిన అలియా.. ఇప్పుడు గర్బంతో ఉంది. తాజాగా ఫోటో షూట్‌ చేసి షాకిచ్చింది. 

PREV
111
బేబీ బంప్ తో హాట్‌ ఫోటో షూట్‌ చేసిన అలియాభట్‌.. క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ హాట్‌ బ్యూటీ రచ్చ.. చూస్తే దేత్తడే

అలియాభట్‌ గర్భం తాలూకు మాతృత్వపు క్షణాలను, అనుభూతులను అనుభవిస్తుంది. ఇటీవల వరుసగా తన  సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొని అలరించింది అలియా. అదే సమయంలో బేబీ బంమ్స్ ని మ్యానేజ్‌ చేస్తూ రాణించింది. తాజాగా బేబీ బంమ్స్ తోపాటు గ్లామర్‌ డోస్‌ యాడ్‌ చేసింది అలియా. 
 
211

క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది. ఉబికి వచ్చే ఎద అందాలను చూపిస్తూ రచ్చ లేపుతుంది. మరోవైపు బేబీ బంమ్స్ పట్ల తన ఆనందాన్ని పంచుకుంటూ ఆమె పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు  సోషల్‌ మీడియాల వైరల్‌ అవుతున్నాయి. 

311

అయితే అతిపెద్ద మీడియా నెట్‌ వర్క్ `టైమ్‌` ఇచ్చిన అవార్డు కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో బెస్ట్ అవార్డునని అందుకుంది. `టైమ్‌100` పేరుతో అందించే అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న అలియా,  ఈ మీడియా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి వైరల్‌ అవుతుంది. 
 
411

సింగపూర్‌లో జరిగిన ఈవెంట్‌కి వెళ్లింది అలియాభట్‌. అందులో అవార్డు అందుకుంటూ తన సంతోషాన్ని పంచుకుంది. తనకిది మరిచిపోలేని అవార్డుగా చెప్పింది. తన అనుభవాలను పంచుకుంది. అందరిచేత వాహ్‌ అనిపించింది. 

511

అలియా బేబీ బంమ్స్ తో హాట్‌ పోజులిస్తూ షాకిస్తుంది. బేబీ బంమ్స్ షూట్‌లో ఇలాంటి హాట్‌ డోస్‌ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు  నెటిజన్లు. అదే సమయంలో సండీ  ట్రీట్‌  అందిరిందని  కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది అలియాభట్‌. 

611

అలియాభట్‌ ఇటీవల  `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించింది. ఇందులో సీతగా మెప్పించింది. దీంతోపాటు హిందీలో `బ్రహ్మాస్త్ర`లో మెరిసింది. ఈ చిత్రంతో ఇటీవల విడుదలై డివైడ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ  కహాని`, `హార్ట్ ఏ స్టోన్‌` చిత్రాల్లో నటిస్తుంది. 
 
711

అలియా భట్‌.. రణ్‌బీర్‌ కపూర్‌ చాలా  కాలంగా పరిచయం కానీ, `బ్రహ్మాస్త్ర` షూటింగ్‌ టైమ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ  పుట్టింది. దీంతో ఆ సినిమా పూర్తయ్యేలోపు ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వీరి వివాహం చాలా ప్రైవేట్‌ గా సాగింది. ఆ వెంటనే అలియా ప్రెగ్నెంట్‌  అయ్యారు. 
 
811

అలియాభట్‌ బేబీ బంమ్స్ ని చూపిస్తూ క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది. బోల్డ్ గా  పోజులిస్తూ కుర్రాళ్లకి చెమటలు  పట్టిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట  వైరల్ అవుతున్నాయి. 

911

1011

1111

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories