కూతురికి మాజీ ప్రియుడి పేరు పెట్టిన ఆలియా భట్..? షాక్ లో రణ్ బీర్ కపూర్

Published : Nov 19, 2022, 05:31 PM ISTUpdated : Nov 19, 2022, 07:51 PM IST

ప్రేమ పెళ్ళితో ఫ్యాన్స్ ను ఖుషీ చేసి... వెంటనే బుల్లి స్టార్ ను అందించారు బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ సింగ్ - ఆలియా భట్. ఇక కూతురు పుట్టిన వెంటనే రణ్ బీర్ కు షాక్ ఇచ్చిందట ఆలియా భట్.  ఏం చేసిందటే..?  

PREV
18
కూతురికి మాజీ ప్రియుడి పేరు పెట్టిన ఆలియా భట్..? షాక్ లో రణ్ బీర్ కపూర్

దాదాపు ఐదేళ్లు ప్రేమలో ఉండి.. ఈ ఏడాది ఏప్రిల్ లో ఒక్కటయ్యారు బాలీవుడ్ స్టార్ లవ్ కపుల్స్ రణ్ బీర్ సింగ్ - ఆలియా భట్. వీరి పెళ్లైన రెండు నెలలకే మూడో నెల ప్రగ్నెంట్ అయ్యింది ఆలియా భట్. ఒక నెల ముందే అడ్వాన్స్ అయ్యారని తెలిసినా.. ఏమాత్రం ఇబ్బంది పడకుండా హ్యాపీగా అసలు విషయం అనౌన్స్ చేశారు. 

28
Image: Alia Bhatt/Instagram

ఇక అంతే కాదు ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా ఆలియా భట్ తన భర్తతలో కలిసి నటించిన బ్రహ్మస్త్రా షూటింగ్ లో చురుగ్గా పాల్గోంది. ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా ఏమాత్రం తగ్గకుండా అన్ని భాషల్లో జాయిన్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయినా ఆలియా కూడా బేబీ బంప్ తో ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంది . 
 

38
Image: Varinder Chawla

 తన కూతురు విషయంలో భర్త రణ్ బీర్ కపూర్ కు షాక్ ఇచ్చిందట ఆలియా భట్. ఈ స్టార్ కపుల్స్ తమ కూతురికి  అదిరిపోయే పేరు ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. రణబీర్ తండ్రి, దివంగత స్టార్... రిషి కపూర్ గుర్తుగా తమ పాపకి  రిషి అని పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలని రణబీర్ ఆలియా ఫిక్స్ అయ్యారట . ఇక తమ పెళ్లి తరువాత రిసెంట్ గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఈ ఏడాది మరో రెండు గుడ్ న్యూస్ లు ఈ స్టార్ కపుల్స్ కు అందాయి. రీసెంట్గా నవంబర్ 6న అలియా భట్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది .ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆలియా.. అప్పుడే ఇంటి కూడా వచ్చేసింది. 

48
alia bhatt and ranbir kapoor new born baby

 తన కూతురు విషయంలో భర్త రణ్ బీర్ కపూర్ కు షాక్ ఇచ్చిందట ఆలియా భట్. ఈ స్టార్ కపుల్స్ తమ కూతురికి  అదిరిపోయే పేరు ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. రణబీర్ తండ్రి, దివంగత స్టార్... రిషి కపూర్ గుర్తుగా తమ పాపకి  రిషి అని పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలని రణబీర్ ఆలియా ఫిక్స్ అయ్యారట . 

58

ఆలియా భట్ మాత్రం ముద్దు పేరు విషయంలో భర్తకు మనసు రగిలిపోయే పని చేసిందట.  తన మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసి వచ్చేలా అరా అని పిలుచుకుంటుందట . తన పేరు లోని మొదటి అక్షరం..మాజీ బాయ్ ఫ్రెండ్ రణ్వీర్ సింగ్ లోని మొదటి అక్షరం ర కలిసి వచ్చేలా ఇది ఫిక్స్ చేసిందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 
 

68

ఈ విషయంలో  రణ్ బీర్  కపూర్ కి కోపం వచ్చినా అసలు పేరు తన తండ్రిది పెట్టాము కదా.. అని వదిలేసినట్టు తెలుస్తోంది. కాని ఈ విషయంలో తన సన్నిహితుల దగ్గర  ఆలియా భట్ క్లారిటీ ఇచ్చిందట. ఈ ముద్దు పేరు తన అది తన ఫేవరెట్ ... మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కాదంటూ క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తోంది. 

78

Since Alia Bhatt and Ranbir Kapoor made their hush-hush relationship, public fans were speculating that the two would tie the knot soon, but nothing is happening till now.

 ఆలియా భట్ మాత్రం ముద్దు పేరు విషయంలో భర్తకు మనసు రగిలిపోయే పని చేసిందట.  తన మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసి వచ్చేలా అరా అని పిలుచుకుంటుందట . తన పేరు లోని మొదటి అక్షరం..మాజీ బాయ్ ఫ్రెండ్ రణ్వీర్ సింగ్ లోని మొదటి అక్షరం ర కలిసి వచ్చేలా ఇది ఫిక్స్ చేసిందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 
 

88

ఇక ఆలియా భట్ చేసిన ఈ పనితో కపూర్స్ ఫ్యామిలీ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలియా అత్త నీతూ కపూర్ అయితే మండిపడుతున్న బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉంది..? నిజం  ఉంటే.. అది ఎంత వరకూ తీసుకెళ్తుందో చూడాలి. 

click me!

Recommended Stories