మాల్దీవుల్లో రష్మీ గౌతమ్ రచ్చ, చల్లగాలికి అందాలు ఆరబోసిన జబర్థస్త్ యంకర్

Published : Nov 19, 2022, 04:16 PM IST

యాంకర్ రష్మీ గౌతమ్ చిల్ అవుతుంది. ఎప్పుడూ ప్రోగ్రామ్స్, షూటింగ్స్. అంటూ బిజీ బిజీగా ఉండే రష్మీ... కాస్త రిలాక్స్ అవుతుంది. టెన్షన్స్ అన్నీ వదిలేసి ఫుల్ గా చిల్ అవుతుంది.   

PREV
19
మాల్దీవుల్లో రష్మీ గౌతమ్ రచ్చ, చల్లగాలికి అందాలు ఆరబోసిన జబర్థస్త్ యంకర్

ఇక రష్మీ ప్రోగ్రామ్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టీవ్ అయ్యి ఉంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతూ.. కుర్రకారకు వెర్రెక్కించేలా ఫోజులిస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను  మాత్రం మర్చిపోదు రష్మీ. ఎప్పుడు ఏదో ఒక ఫోటో షూట్ తో సందడి చేస్తుంటుంది. 
 
29

ఇక ఎప్పుడూ పని బారంతో ఇబ్బందిపడుతూ.. బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే రష్మీ.. ఈసారి కాస్త రిలాక్స్ అవుదామనుకుందో ఏమో.. వెంటనే బయటకు ప్లాన్ చేసింది. వెకేషన్ కు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అక్కడిఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది బ్యూటీ.. 
 
39

కాస్తా సమయం దొరకడంతో రష్మీ గౌతమ్ వేకేషన్ ను ప్లాన్ చేసింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  అక్కడి అందాలనుఆస్వాదిస్తూ... తన అందాలతో అక్కడివారికి కాకపుట్టిస్తూ.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. ఫ్యాన్స్ ను మైమరపింపచేస్తోంది. 

49

జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మీ.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది. ఇక జబర్థస్త్ కు రావడంతోనే ఆమె దశ మారిపోయింది. స్టార్ యాంకర్ గా ఇమేజ్ సాధించి ఇఫ్పుడు నాలగైదు ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా అదరగొడుతోంది. 
 
59

ఇక యాంకర్ గా రాణిస్తూనే... అటు సినిమాల పై కూడా దృష్టి పెట్టింది రష్మీ. గుంటూరు టాకీస్ దగ్గర నుంచి నిన్న మొన్న నాందు హీరోగా చేసిన సినిమా వరకూ.. అడపా దడపా వెండితెరపై  మెరుస్తనే ఉంది బ్యూటీ. 

69

యాంకర్ రష్మీ గౌతమ్ చిల్ అవుతుంది. ఎప్పుడూ ప్రోగ్రామ్స్, షూటింగ్స్. అంటూ బిజీ బిజీగా ఉండే రష్మీ... కాస్త రిలాక్స్ అవుతుంది. టెన్షన్స్ అన్నీ వదిలేసి ఫుల్ గా చిల్ అవుతుంది. 
 
79

యాంకర్ రష్మీ గౌతమ్ చిల్ అవుతుంది. ఎప్పుడూ ప్రోగ్రామ్స్, షూటింగ్స్. అంటూ బిజీ బిజీగా ఉండే రష్మీ... కాస్త రిలాక్స్ అవుతుంది. టెన్షన్స్ అన్నీ వదిలేసి ఫుల్ గా చిల్ అవుతుంది. 
 
89

ఇక రష్మీ సుధీర్ కాంబినేషన్ లవ్ ట్రాక్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సుధీర్ జబర్థస్త్ ను విడిచి వెళ్లినప్పుడు తెగ ఏడ్చేసిన రష్మీ.. రీసెంట్ గా సుధీర ఎంట్రీ ఇవ్వడంతో దిల్ ఖుష్ అయ్యింది. 

99

యాంకర్ గా రష్మీ గౌతమ్  స్టార్ డమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. జబర్థస్త్ తో పాటు మరికొన్ని ప్రాగ్రామ్స్ కు యాంకర్  చేస్తూ.. బుల్లితెర స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ ను అందుకుంది. ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుండి రష్మీ. 

Read more Photos on
click me!

Recommended Stories