టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ పుట్టిన రోజులకు గతంలోని వారి హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి సక్సెస్ చేశారు. కలెక్షన్లు రాబట్టి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.