ఏఎన్నార్ తర్వాత ఆయన వారసుడిగా నాగార్జున టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అయ్యారు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాడు. నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ.. స్టార్స్ రేంజ్ కి ఇంకా వెళ్ళలేదు. కెరీర్ లో చైతు, అఖిల్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.