కొద్దిసేపటి క్రితం విడుదలైన ఏజెంట్ టీజర్ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. మునుపెన్నడూ చూడని స్టైలిష్ యాక్షన్ మూవీలా టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. అఖిల్ ని కంప్లీట్ గా మార్చేశాడు. చాకోలెట్ బాయ్ లాగా కనిపించే అఖిల్ ని పవర్ ఫుల్ మాస్ హీరోలా ప్రజెంట్ చేస్తున్నాడు.