ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన Akhanda చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కనుక హిట్ అయితే ప్రగ్యా కెరీర్ బూస్టప్ అయినట్లే. ప్రగ్యా కు సక్సెస్ రేట్ తక్కువ. అందుకే ఈ అందాల భామ రేసులో వెనుకబడింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ ఫోకస్ మొత్తం అఖండ రిలీజ్ పైనే ఉంది. అఖండపై ఉన్న హైప్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కు ప్లస్ అయ్యేలా ఉంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి.